తిరుపతి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేసిన -చైర్మన్ సంకిస భవాని ప్రియ
తిరుపతి టౌన్, పెన్ పవర్
తిరుపతి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైస్సార్సీపీ పార్టీ తరపున ప్రచారం లో భాగంగా ఈ రోజు 33 వ వార్డులో వైస్సార్సీపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఇంటింటికి ప్రచారం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గాండ్ల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిస భవాని ప్రియా మరియు ఆమె వెంట 33 వ వార్డు కార్పొరేటర్ కుమారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment