వ్యాక్సినేషన్ తీరుపై నెల్లికుదురు ఎంపీపీ మాధవి నవీన్ రావు పరిశీలన
నెల్లికుదురు, పెన్ పవర్మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలోని పీహెచ్సీలో కరోనా టీకా వ్యాక్సినేషన్ తీరును స్థానిక ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తో కలిసి విజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కోసం వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారి వేద కిరణ్ కు ఆమె సూచించారు.
No comments:
Post a Comment