ఘనపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి
వికారాబాద్, పెన్ పవర్వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం లోని ఘనపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన పరిగి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ రెడ్డి క్రీడలు మనుషులకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కనబరుస్తాయి. యువత క్రీడలను ప్రోత్సహించేందుకు, ప్రభుత్వ క్రీడల కోసం చాలా నిధులు ఖర్చు చేస్తుందని ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు వచ్చిందని. నియోజకవర్గంలో పరిగి లో మినీ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగిందని, మహేశ్వర్ రెడ్డి వివరించారు.
No comments:
Post a Comment