హనుమాన్ మాలలతో యువత ఆధ్యాత్మికం వైపు...
బేలా, పెన్ పవర్గ్రామ గ్రామాన గత నెల రోజుల నుంచి హనుమాన్ దీక్ష మాలలతో చిన్న పెద్ద తేడా లేకుండా ఆధ్యాత్మిక వైపు మండల యువకులు వెళ్తున్నారు. భక్తి భావం పెరిగి చెడు వ్యసనాలకు యువతులు దూరంగా ఉంటున్నారు. బేల మండలం తోపాటు ఏ కోరి, చెప్రాల, అవల్ పూర్,సిర్షన్న,మసాలా, మొహబాత్ పూర్,సాంగిడి గ్రామస్తులు హనుమాన్ దీక్ష చేపట్టి భక్తి మార్గంలో నడుపుతున్నారు.
No comments:
Post a Comment