మంత్రి వనితను కలిసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ కార్తికేయమిశ్రా
పెన్ పవర్, కొవ్వూరు
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గా నూతనంగా ఛార్జ్ తీసుకున్న శ్రీ కార్తికేయ మిశ్రా ( IAS )గారు , రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్ తానేటి వనిత గారిని వారి స్వగృహము నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
No comments:
Post a Comment