Followers

శ్రీ శ్రీ శ్రీ సుబ్బాలమ్మ, నూకాలమ్మమరియు రాజ్యలక్ష్మి అమ్మవార్ల జాతర మహోత్సవములు

 శ్రీ శ్రీ శ్రీ సుబ్బాలమ్మ, నూకాలమ్మమరియు రాజ్యలక్ష్మి అమ్మవార్ల జాతర మహోత్సవములు

అమలాపురం, పెన్ పవర్

 అమలాపురం గ్రామదే వత శ్రీ శ్రీ శ్రీ సుబ్బా లమ్మ, నూకాలమ్మ, మరియు రాజ్య లక్ష్మి అమ్మవార్ల జాతర మహోత్సవాలు ఈనెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు అత్యంత వైభవం గా నిర్వహించనున్నారు.11వ తేదీ ఆదివారం రాత్రి 8గంటల నుండి శ్రీ నూలు వంశీయులచే చిన్న జాగరం జరిగింది.12వ తేదీ సోమవారం దేవాదాయ శాఖ, దేవస్థానం వారిచే గ్రామో త్సవము(పెద్ద జాగరం ), ఆలయం వద్ద అమ్మవారి గరగనృత్యం నిర్వహించారు.13వతేదీ మంగళవారం తెలుగు సంవత్సరాది  (ఉగాది )తీర్థం, భక్తులు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకుని తీర్ద ప్రసాదాలు స్వీక రించారు.19వతేది సోమవారం ఉదయం 6గంటలనుండి "ఏకాహం "20 మంగళవారం ఉదయం 11గంటలనుండి  భక్తులు మరియు దేవస్థానం వారి చే "అన్న సమారాధన "జరుగును అతిధులుగా రాష్ట్ర సంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అమ్మవార్లను దర్శించుకున్నా రు. మహోత్సవాలుదేవస్థానం చైర్మన్ కాలే వెంకటేశ్వరరావు  ధర్మకర్తలు, తనిఖీదారు జి. సత్యవర ప్రసాద్,ఈఓ బి వి. వెంకటేశ్వరరావు,ఆసాదులు, ఆలయ సిబ్బంది, ఆధ్వర్యంలో జరుగును.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...