Followers

మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తప్పవు

 మాస్కులు ధరించని వారిపై కఠిన చర్యలు తప్పవు...

 బేల ఎస్సై సాయన్న

బేలా,  పెన్ పవర్ 

 కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కూలు ధరించాలని, ధరించని నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి జరిమానాలు విధించడం జరుగుతాయని బేల ఎస్ఐ సాయన్న అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మార్కెట్లో మాస్కులు ధరించండి వారి కి కరోనా మహమ్మారి పై అవగాహన కల్పించి 15 మందికి వెయ్యి చొప్పున రూ 15 వేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి శానిటైజర్ వాడి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. షాపుల్లో భూమి ఉండకుండా చూడవలసిన బాధ్యత దుకాణాల యజమానులు పై ఉందని  మార్కెట్లోని దుకాణాల యజమానులకు సూచించారు. ఎస్ఐ వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...