Followers

ఎమ్మెల్యే కు సన్మానం

 ఎమ్మెల్యే కు సన్మానం

నెన్నెల, పెన్ పవర్

 మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం సర్పంచ్ ల సమస్యలపై,సర్పంచ్ లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను నెన్నెల మండల సర్పంచుల ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. నెన్నెల మండల సర్పంచుల సంఘము అధ్యక్షుడు గొర్లపల్లి బాపు మాట్లాడుతూ సర్పంచుల ఇబ్బందులు సమస్యల కోసం అసెంబ్లీలో మాట్లాడినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో నెన్నెల మండల సర్పంచులు అందరూ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...