మే డే పోస్టర్ విడుదల
పెన్ పవర్, మందమర్రిరామకృష్ణపూర్ పట్టణంలో సివిల్ జిల్లా కార్యాలయ ఆవరణంలో ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో మే డే దినోత్సవ పోస్టర్ల ను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ సులబ్ కాంప్లెక్స్ కార్మికులకు గత మూడు సంవత్సరాలుగా సి.ఎం.పి.ఎఫ్ చిట్టిలు ఇవ్వకుండా మభ్యపెడుతున్నారని ,కార్మికులకు సులబ్ సంబంధించిన ముడి సరకులను సరేనా సమయంలో అందించచడం లేదని అన్నారు.కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని జాఫర్ ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో సింగరేణి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్కా ర్యదర్శులు మల్లేష్, రమేష్ ,సులబ్ కాంప్లెక్ కార్యదర్శి వెంకటేష్ తదితరులు.
No comments:
Post a Comment