పోలీస్ శాఖ ఎన్నికల ఓటింగ్ సమయంలో అతిముఖ్యం
తాళ్లపూడి, పెన్ పవర్ఎన్నికల్లో ఓటింగ్ మొదలైన దగ్గరనుండి అయ్యేవరకు పోలీస్ ల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల సమయంలో రకరకాల గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. వీటన్నింటినీ చక్కదిద్దుతూ ఎన్నికల విధుల్లో నిమగ్నమై పోలీస్ శాఖ చాకచక్యంగా విధులు నిర్వహిస్తారు. ఎంత మంది ఎన్నికలు నిర్వహించే సిబ్బంది ఉన్నా పోలీస్ శాఖ పాత్ర ఓటింగ్ సమయంలో ముఖ్య పాత్ర. బ్యాలెట్ బాక్సులు భద్రతా రూములకు తరలించే వరకు వీరి పాత్రే ఉంటుంది.
No comments:
Post a Comment