పెద్దేవం గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలి
తాళ్లపూడి, పెన్ పవర్కరోన సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. వైసీపీ జిల్లా కార్యదర్శి మరియు పెద్దేవం ఉపసర్పంచ్ తోట రామకృష్ణ మాట్లాడుతూ పెద్దేవం గ్రామంలో కొన్ని కోవిడ్-19 కేసులు వచ్చాయి, కాబట్టి పెద్దేవం గ్రామస్థులు బయటకు వచ్చినప్పుడు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
No comments:
Post a Comment