బెల్లంపల్లి సింగరేణి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శానిటైజర్ మిషన్ ఏర్పాటు
బెల్లంపల్లి , పెన్ పవర్ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి లైయన్స్ క్లబ్ సింగరేణి వారి ఆధ్వర్యంలో గురువారం బెల్లంపల్లి 1టౌన్ పోలీస్ స్టేషన్లో ఎలక్ట్రానిక్ శానిటైజర్ మిషన్ ను 1టౌన్ సిఐ ముస్కెరాజు ప్రారభించారు.అంతరం క్లబ్ సభ్యులు మాట్లాడుతూ దీని ద్వారా స్టేషన్ లోకి వచ్చే పిర్యాదు దారులైన బయటి నుంచి వచ్చే కానిస్టేబుల్స్ అయినా కూడా ఆ శానిటైజర్ మిషన్ కింద అరచేతిని పెడితే స్కానర్ ద్వారా శానిటైజర్ వస్తుంది దాని ద్వారా చేతులను శుభ్రపరచుకుంటే మిగతా కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ మిషన్ ను వన్ టౌన్ సీఐ రాజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పెద్ధి రాజేందర్, జిల్లా కో ఆర్డినేటర్ రేణికుంట్ల శ్రీనివాస్, కానిస్టేబుల్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment