Followers

సచివాలయ ఉద్యోగి కి ఘనంగా నివాళులు

 సచివాలయ ఉద్యోగి కి ఘనంగా నివాళులు

పెన్ పవర్, తవణంపల్లి

నిన్న కరోనా కారణంగా చనిపోయిన చెర్లోపల్లి గ్రామ సచివాలయ వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ షేక్ అభిదా గారికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి చెర్లోపల్లి గ్రామ సచివాలయం లో మండల అభివృద్ధి అధికారి ధనలక్ష్మి గారు,  గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్స్ నివాళులర్పించారు.  అలాగే మండల  పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి జి .ధనలక్ష్మి గారు,  తాసిల్దార్ బి.హనుమంతు, రాజశేఖర్రెడ్డి అలాగే తవణంపల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ గారు మరియు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది అన్ని గ్రామ సచివాలయాల వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...