నిరంతర ప్రజా సేవకులు వాలంటీర్లు
గ్రామ వాలంటీర్లు నిరంతర ప్రజా సేవకులని, వైరామవరం మండలం, సర్పంచ్, పల్లాల బాల్ రెడ్డి, మరియు పంచాయతీ సెక్రెటరీ , మధుసూదన్ రాజు పాల్గొన్నారు, మంగళవారం, వై రామవరం సచివాలయం వద్ద, 7 మంది, వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రెటరీ మాట్లాడుతూ కరోనా ఈ సమయంలో వాలెంటర్ల్లు, ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా సేవలు అందించటం అభినందనీయమని అన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ వాలెంటర్ల్లు అందిస్తున్న సేవలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. వాలెంటర్ల్లు సేవలకు గుర్తింపు మరింత సంతృప్తిగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు మహిళా పోలీసులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment