Followers

నాగారంలో కొనసాగుతున్న అబివృద్ది పనులు

 నాగారంలో కొనసాగుతున్న అబివృద్ది పనులు

నాగారం మరియు రాంపల్లిలో జంక్షన్ లకు రూ50 లక్షల వ్యయం

పెన్ పవర్,  మల్కాజిగిరి

నాగారం మున్సిపాలిటి పరిధిలోని నాగారం మరియు రాంపల్లి ఓల్డ్ విలేజ్ చౌరస్తాలోని అభివృద్ధి  పనుల్లో భాగంగా నాగారం జంక్షన్ అబివృద్ది ఏర్పాటుకు రూ25లక్షల వ్యయంతో పనులను చేపట్టాలని మరియు అబివృద్ది పనుల్లో భాగంగా రాంపల్లి ఓల్డ్ విలేజ్ చౌరస్తాలోని జంక్షన్ ఏర్పాటుకు రూ25లక్షల వ్యయంతో పనులను చేపట్టాలని నిర్ణయించిన చైర్పర్సన్ శ్రీ కౌకుంట్ల చంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు, కోఆప్షన్ మెంబర్ మరియు కమిషనర్ శ్రీమతి ఏ వాణి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...