Followers

మాస్కులు, శానిటైజరర్లు పంపిణి చేసిన ఓయూ జేఏసీ ఛైర్మెన్ రవి నాయక్

 మాస్కులు, శానిటైజరర్లు పంపిణి చేసిన ఓయూ జేఏసీ ఛైర్మెన్ రవి నాయక్

తార్నాక , పెన్ పవర్ 

 వంద సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ లో జేఏసీ ఛైర్మెన్ రవి నాయక్  కుమార్తె  ఆయుషీ  జన్మదిన వేడుకలను  యూనివర్సిటీ విద్యార్థి నాయకులు,  యూనివర్సిటీ పారిశుద్ధ్య కార్మికుల మధ్య నిర్వహించారు. ఈ సందర్బంగా  పారిశుద్ధ్య కార్మికుల కు పండ్లు, శానిటైజర్, మాస్క్ పంపిణీ చేశారు. రవి నాయక్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వే విజృంభిస్తున్న వేళ ప్రజలందరూ మంచి పోషకాహారం తీసుకుని అప్రమత్తంగా ఉండి స్వయం నియంత్రణ పాటించాలని సూచించారు.  ఎప్పటికప్పుడు చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రపరిచి తీసుకొని, మొహానికి మాస్కులు ధరించాలని  విజ్ఞప్తి చేశారు

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...