రైల్వే స్టేషను ఆకస్మికంగా తనిఖీ చేసిన....ఎంపీ
రాజమహేంద్రవరం,పెన్ పవర్
రాజమహేంద్రవరంనిత్యం 36 ఎక్స్ప్రెస్ రైళ్ల రద్దీ తో ఉండే రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఆర్టీ.పి.సి.ఆర్ సెంటర్, కోవిడ్ కేర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టిన రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్.కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రాజమహేంద్రవరం రైల్వే స్టేషను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ భరత్ రామ్.ప్లాట్ ఫారాలపై విక్రయిస్తున్న ఆహార పదార్థాలు,ప్యాకింగ్ విధానం,విక్రయదారులు అనుసరిస్తున్న కోవిడ్ నిబంధనలు, వెయిటింగ్ రూమ్ ల పరిస్థితి,శానిటేషన్ చర్యలు పై అధికారులతో సమీక్షించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించిన ఎంపీ భరత్ రామ్.
రైల్వే స్టేషన్లలో కోవిడ్ జాగ్రత్తల
చర్యలపై తనిఖీలు నిర్వహించిన వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్,రాజమహేంద్రవరం రూరల్ వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, రైల్వే అధికారులు,సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment