Followers

ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన విధ్యార్థి

 ఉపాధ్యాయులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన విధ్యార్థి

రామగుండం , పెన్ పవర్ 

 గోదావరిఖని నివాసి మహేష్ నీలిమ గార్ల పుత్రుడు రాహుల్ ఖన్నా తన జన్మదినాన్ని పురస్కరించుకొని తనకు విధ్యాభోధన చేసిన గురువులైన ప్రైవేట్ ముగ్గురు ప్రైవేట్ టీచర్లకు బియ్యం 500 రూపాయల నిత్యవసర వస్తువులు పంపిణీ చేశాడు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇలా తన పుట్టిన రోజు సందర్భంగా తనకు విధ్యా భోధన చేసిన ఉపాధ్యాయని ఉపాధ్యాయులకు ఈ కరోనా సమయ ఆపత్కాలం లో  నిత్యావసర సరుకులు అందజేయడం ఎంతో గొప్ప సంస్కారమంతమైన గురు దక్షిణ అని రాహుల్ ని తన తల్లిదండ్రులని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో పిటిడబ్లూఏ పెద్దపల్లి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఏస్.నందు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నూర్ లక్ష్మణ్ రావు ఇతర ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...