ఆర్థిక సహాయం అందించిన లింగాల సర్పంచ్
కన్నెపల్లి, పెన్ పవర్మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం లోని లింగాల గ్రామనికి చెందిన చీర పల్లి బాపు తండ్రి రాజం వయసు 60 సం, బుధవారం అనారోగ్యంతో మృతి చెందగా విషయం తెలుసుకున్న లింగాల సర్పంచ్ లక్ష్మీ తిరుపతి. మృతుని కుటుంబాన్ని పరామర్శించి వీరి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో గతంలో చనిపోయిన వారి కుటుంబాలకు కూడా రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు . ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment