కరోనా కష్టకాలం లో ప్రజా క్షేమమే ప్రధానం...
కారోనా కష్టకాలములో ప్రజల క్షేమమే ప్రధాన ధ్యేయంగా భావించి కరోనా బాధితులు పడుతున్న బాధలు స్వయంగా తెలుకునెందుకు పైనాపిల్ కాలనీ లో గల హుదూద్ గృహ సముదాయాలులో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. 11వ వార్డు లో గల గ్రామ సచివాలయంలో ప్రభుత్వ పథకాలను.
కరోనా సమయంలో ఉద్యోగులు తీసుకుంటున్న చర్యలను స్వయంగా తెలుసుకుని వారికి తగు సూచనలు ఇచ్చారు. అనంతరం నగరంలో పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను యంత్రాల ద్వారా హైపో క్లోరైడ్ ద్రావకం పిచికారి పనులను స్వయంగా పరిశీలించారు, కరోనా పై ప్రభుత్వ సూచనలకు ప్రజలు సహకరించి తప్పనిసరిగా మాస్క్ ధరించి శానిటైజర్ ను ఉపయోగించివ్యక్తిగత దూరాన్ని పాటించాలి అని అన్నారు ఈ పర్యటనలో జీవీఎంసీ ఉన్నతాధికారులు బయాలజిస్ట్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment