Followers

ఈ బోనంగి లో కరోనా నివారణ కోసం హైపోక్లోరైడ్ ని పిచికారీ

 ఈ బోనంగి లో కరోనా నివారణ కోసం హైపోక్లోరైడ్ ని పిచికారీ చేయించిన శ్రీనివాస్

పరవాడ, పెన్ పవర్

ఈ బోనంగి కి గ్రామంలో కరోనా వైరస్ ప్రవాభాన్ని నివారించడానికి సర్పంచ్   బొద్దపు శ్రీనివాస్ మరియు  అట్టా సన్యాసి అప్పారావు    ఆధ్వర్యంలో 'హైపోక్లోరైడ్ ద్రావకాన్ని గ్రామం మొత్తము పిచికారి చేయించారు.ఈ కార్యక్రమంలో ఈ బోనంగి గ్రామ పంచాయితీ కార్యదర్శి,వార్డు మెంబర్లు,మంత్రి గిరిప్రసాద్,బోద్ధపు వెంకట రమణ,చందక గోవిందరాజులు,సింహాద్రి గోవిందు,బోద్ధపు మహాలక్ష్మి నాయుడు గారు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...