Followers

మల్లాపూర్ ప్రధాన రోడ్ల పై సోడియం హైపోక్లోరైట్ స్ప్రే

మల్లాపూర్ ప్రధాన రోడ్ల పై  సోడియం హైపోక్లోరైట్ స్ప్రే 

తార్నాక, పెన్ పవర్

రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో మల్లాపూర్ డివిజన్ లో  కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ప్రధాన రహదారులలో యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావకం పిచికారీ చేయించారు. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో క్రిమిసంహారకాల స్ప్రే చేయించారు. దీనితో పాటు కోవిడ్ నియంత్రణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో అవగాహన తో  ఉండాలని , ప్రజలందరూ ఎల్లవేళలా మాస్కు ధరించాలని ఈ సందర్బంగా కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమం లో  ఏంటోమోలోజి AE డీ.రమేష్ , సూపెర్వైసర్  కనకయ్య , నర్సింహా , సిబ్బంది , స్థానిక నాయకులు ఎస్.వీ.శివ కుమార్ , శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...