మేయర్ ని కలిసిన కార్పొరేటర్ పన్నాల
తార్నాక, పెన్ పవర్నూతనంగా ఎన్నికైన హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మిని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మర్యదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా మల్లాపూర్ డివిజన్ అభివృద్ధికి మరియు అన్ని విధాలుగా అండదండలు అందించాలని కోరారు. మేయర్ సానుకూలంగా స్పందించి తప్పక తన మద్దత్తు ఉంటుందని , అన్ని విధాలుగా తన అండదండలు ఉంటాయన్నారు. అతిత్వరలో డివిజన్ పర్యేటన కి వస్తానని , సమస్యలపై సమీక్ష కూడా నిర్వహిస్తానని తెలిపారు.
No comments:
Post a Comment