.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతికి సానుభూతి తెలిపిన పరిగి ఎమ్మెల్యే
వికారాబాద్, పెన్ పవర్జిల్లా కుల్కచర్ల మండలం లోని మక్త వెంకటాపురం లో గత రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నాయకుడు ఉమ్లవత్ నాయక్ మృతి చెందాడు పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేశ్వర్ రెడ్డి మక్త వెంకటాపురం వెళ్లి చనిపోయిన కుటుంబ సభ్యులను పరామర్శించి. మృతి మృతుడి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ వి మనోహర్ రెడ్డి, కుల్కచర్ల మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కుల్కచర్ల జెడ్ పి టి సి రాందాస్ నాయక్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment