కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయాలు మనం అందరం నెరవేర్చాలని-కో ఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు
రాజమహేంద్రవరం,పెన్ పవర్
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఎస్.కె.వి.టి ఉమెన్స్ కళాశాల ఎదురుగా కందుకూరి వీరేశలింగం 174 వ జయంతి సందర్భంగా ఈరోజు రాజమహేంద్రవరం రూరల్ వైస్సార్సీపీ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు హితకారిణి సమాజంలోగల కందుకూరి వీరేశలింగం సమాధి ఘాట్ వద్ద జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మన అందరికి ఆదర్శవంతులు,సమాజానికి మేలు చేయడం ,ఆయనను ఆశయాలు నెరవేర్చాలని చందన నాగేశ్వరరావు మాట్లాడుతూ అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కడలి వెంకటేశ్వరరావు,బి.ఎస్.ఎన్. ఎల్ డైరెక్టర్ అన్నపూర్ణ రాజు, బిల్డర్ చిన్న,పెయ్యల రాజేష్ రాజమౌళి,వసంతరావు,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment