బి.జె.పి, ఎస్సీ మొర్చా నగర ఉపాధ్యక్షురాలు గా దశమంతుల సుశీల ,బోనెల సూర్యకళ
మహారాణి పేట, పెన్ పవర్
భారతీయ జనతా పార్టీ నగర ఎస్సీ మొర్చా కమిటీ లో ఎస్సీ మొర్చా నగర ఉపాధ్యక్షురాలు గా దశమంతుల సుశీల ,బోనెల సూర్యకళ లను బి.జె.పి అధిష్టానం ఎంపికచేయటం జరిగింది. తమకు ఈ యొక్క బాధ్యతను సిఫార్సు చేసినటువంటి నగర అధ్యక్షులు మెడపాటి రవీంద్ర రెడ్డి కి, ఎం.యల్.సి, పి.వి.యన్. మాధవ్ కి,మరియు మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు కి, ఎస్సీ మొర్చా అధ్యక్షులు కోడూరు సంజీవరావు కి,బాధ్యతలు చేపట్టిన ఇరువురూ ధన్యవాదాలు తెలియజేశారు. తమకు ఇచ్చినటువంటి ఈ భాద్యతలకు న్యాయంచేకూరుస్తామని అలాగే పార్టీకి బలంచేకోరే విధంగా కృషి చేస్తామని నగర ఎస్సీ మొర్చా కమిటీ లో ఉపాధ్యక్షురాలు గా బాధ్యతలు చేపట్టిన దశమంతుల సుశీల ,బోనెల సూర్యకళ తెలియజేశారు.
No comments:
Post a Comment