మౌలాలి కమాన్ బాధితులకు నిధులు మంజురు
భూ నిర్వాసకులకు ఎమ్మెల్యే చేతుల మీదగా నిధులు అందజేత
మౌలాలి కమాన్ తర్వలో రోడ్డు పనులను ప్రారంభం
పెన్ పవర్, మల్కాజిగిరిమౌలాలి కమాన్ భూ నిర్వాసకులకు నిధులు మంజురు కవడంతో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మౌలాలి కమాన్ భూ నిర్వాసకులకు మిగిలిన వారికి రూ1 కోటి 94లక్షల9వేల6వందల పది రూపాయలు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలాలి కమాన్ ప్రధన రాహదారి లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురైతున్నారు. ప్రజల కోసం త్వరలోనే మౌలాలి రోడ్డు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసిపి నర్సింగరావు, టిపిఓ. శ్రీదేవి మల్కాజిగిరి సర్కిల్ జనరల్ సెక్రెటరీ జి.ఎన్.వి సతీష్ కుమార్ మీడియా కన్వీనర్ గుండా నిరంజన్, ఇబ్రహీం భూ నిర్వాసితులు ఆదినారాయణ, మహమ్మద్, అసదుద్దీన్, శంకర్ యాదవ్, నయీమ్ ఉద్దీన్, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment