ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై శిక్షణా తరగతులుఆర్ డి ఓ లక్ష్మారెడ్డి
పెన్ పవర్, కొవ్వూరు
కొవ్వూరు డివిజన్ యం.పిటిసి, జెడ్.పి.టిసి ఎన్నికలకు సంభందించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కు తణుకు ఆకుల శ్రీరాముల ఇంజనీరింగ్ కాలే జీలో ఏర్పాటు చేస్తున్నట్లు కొవ్వూరు రెవెన్యూ డివిజన ల్ అధికారి డి. లక్ష్మారెడ్డి అన్నారు. మంగళ వారం యువరాజ్ ఫంక్షన్ హాలు లో కొవ్వూరు డివి జన్ పరిధిలో 306 ఎ న్నికల ఓట్ల లెక్కింపు సూపర్ వైజర్ లకు ఓట్ల లెక్కింపు ప్ర క్రియ పై శిక్షణా తరగతులు నిర్వహణ కార్యక్రమం లో ఆర్డీవో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా లక్ష్మా రెడ్డి మాట్లా డుతూ ఓట్ల లెక్కిం పు కేంద్రము లో ఎన్ని కలు నిభందలన మేరకు పగడ్బంది ఏర్పాట్లు చే సే విధంగా చర్య లు తీసుకుంటున్నామని అన్నా రు. ఈ కేంద్రాల్లో మౌళిక సదు పాయాలు కల్పిన్చే విధంగా చ ర్యలు తీసుకుంటున్నామని అన్నారు. డివిజన్ పరిధిలో మొత్తం 1847 మంది పి. ఓ లు, ఏపీ ఓ లను ఏర్పాటు చేశా మని అన్నారు.2213 మంది ఓ.పి. ఓ లను నియమించామ నీ అన్నారు.
ముందుగా కౌంటిం గ్ ప్రారంభం లో భాగంగా బ్యా లెట్ బాక్స్ లో గల మొత్తం ఓట్ల సంఖ్య ను లెక్కించి సరి చూచి న తరువాత 25 బ్యాలెట్స్ ల ను కట్టలుగా కట్టి వేరుగా యం.పిటిసి, జెడ్.పి.టిసి బ్యాలెట్ లను వేరు వేరు చేస్తారన్నారు. యంపిటిసి, జెడ్.పి.టిసి ఎన్ని కల కు టేబుల్స్ కు వెయ్యి చొ ప్పున ఒక్కో రౌండ్ లెక్కింపు న కు ఇస్తారని అన్నారు. లెక్కింపు చేసే సమయంలో, అనంతరం చేయవలసిన విధులపై సూపర్ వైజర్ లకు పవర్ పాయింట్ ప్ర జెంటేషన్ ద్వారా జిల్లా మాస్టర్ ట్రైన ర్, బి.ఫణి కుమా ర్ వివరించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మండల తాహిసి ల్దా ర్, బి. నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment