చట్టానికి ఎవరు అతీతం కాదు అంటున్న భవాని సేన
పెన్ పవర్, రెబ్బెనకొమరంభీమ్ జిల్లా రెబ్బెన మండలము లోని భవాని సేన మాస్క్ లేకపోతే కట్టిన చర్యలు చట్టానికి ఎవరు అతీతం కాదు. కరోన విస్తృతంగా వాపిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం మస్కులు తప్పనిసరి అని చెప్తున్న కొందరు మస్కులు లేకుండా తిరుగుతూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు రెబ్బెన సబ్ ఇన్స్పెక్టర్ భవాని సేన్ గారు మస్కులు వేసుకోకుండా తిరుగుతున్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1000 ఫైన్ వేస్తున్న సమయంలో అసిఫాబాద్ నుండి మంచేరియల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ డ్రైవర్ కు, కార్ నడుపుతున్న వక్తులకు ఫైన్ వేసినారు. దీనిపట్ల స్థానికులు చట్టానికి ఎవరు చుట్టం కాదు తప్పు చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని భవాని సేన కొనియాడారు.
No comments:
Post a Comment