జోరందుకున్న మండల పరిషత్ అభ్యర్థుల ప్రచార జోరు
పరవాడ,పెన్ పవర్పరవాడ గ్రామంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎం.పి.పి అభ్యర్థి పయిల వెంకట పద్మ లక్ష్మీ, పరవాడ ఎం.పి.టి.సి -2 అభ్యర్థి పయిల శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు.ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగనన్న పాలన కు మద్దతు తెలపాలని ప్రతీ ఒక్కరిని కోరుతు ప్రచారం సాగించారు.ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ సిరిపురపు అప్పలనాయుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు,ఉప సర్పంచ్ బండారు రామారావు,పిఎంసి చైర్మన్ పయిల హరీష్,మరియు వార్డు మెబర్లు పయిల వెంకట్ రావు,వర్రీ లక్ష్మీ,వర్రీ పైడం నాయుడు,పోతల అప్పలనాయుడు, సిరిపురపు చిట్టమ్మ, చుక్క వెంకట లక్ష్మీ,పి సత్యవేణి,గండి ఈశ్వరరావు,పయిల అప్పలనాయుడు,గెడ్డం లక్ష్మీ ,పయిల అక్కులమ్మ, సిరిపురపు రాజేష్, పయిల నరేష్,పయిల రాధ కృష్ణ,పయిల అప్పలనాయుడు, చీపురుపల్లి సన్యాసిరావు, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment