Followers

తెరాస యువజనవిభాగం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

 తెరాస యువజనవిభాగం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

బెల్లంపల్లి, పెన్ పవర్

 తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం ఉద్యోగాలు స్థానిక యువకులకే దక్కే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తరుణంలో ఎమ్మెల్యే చిన్నయ్య ఆదేశాల మేరకు శుక్రవారం బెల్లంపల్లి క్యాంప్ కార్యాలయంలో తెరాస యువజన విభాగం అధ్యక్షులు సన్నిబాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఉత్తర్వులు వెలుబడిన శుభ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని  నిర్వహించామని అన్నారు ఈ కార్యక్రమంలో తెరాస యువజన నాయకులుశ్రావణ్, అవినాష్, ఎస్ కె ఆలీ,చారి, అన్వర్, ప్రవీణ్ వర్మ, రాహుల్, టిక్కీ, యువనాయకులు, యువకులు పాల్గున్నారు..

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...