Followers

ఏపీలో బ్యాంకుల సమాయాల్లో మార్పు

 ఏపీలో బ్యాంకుల సమాయాల్లో మార్పు

వరదయ్య పాలెం, పెన్ పవర్

వరదయ్యపాలెం ఎస్ బి ఐ మేనేజర్ S.తనిగేవేలుసమాచారం ప్రజలకు ఖాతాదారులకు తెలియపరిచారు. ఈరోజు నుంచి బ్యాంకులు 10 నుంచి రెండు వరకు ఉంటుందని ఆయన వరదయ్యపాలెం ప్రజలకు ఖాతాదారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్బిఐ అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూఅమరావతి: కరోనా ఉధృతి కారణంగా ఏపీలో బ్యాంకుల సమాయాల్లో మార్పులు చేసినట్లు  ఆయన వెల్లడించారు.  మే 15 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు  సేవలు ఉంటాయని  ఆయన తెలిపారు.

 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...