Followers

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది

 అన్ని దానా కన్నా అన్నదానం గొప్పది...

నార్నూర్,  పెన్ పవర్

 నార్నూర్ మండలం లోని నాగల్కొండ  గ్రామ పంచాయతీ గొండుగూడాలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం పూజా ఈ నేల తేది 25 మందిరం పూజా ఉండగా దాతగా నిలిచినా శ్రీ దివ్యశ్రీ ఫౌండిషన్, చైర్మన్ దారావత్ ప్రవీణ్ నాయక్, ఆయన మాట్లాడుతూ అన్ని దానలా కన్నా అన్న దానము గొప్పది అంటూ శుక్రవారం  ఐదు క్వింటల్ బియ్యం, యాభై కిలోల కంది పప్పు, అరువై లీటర్ లా మంచి నూనె, వంట కిరాణా సామాను ఇప్పించారు. కోవిడ్ 19 ఏకువగా ఉండడముతో  చరవాణి  ద్వారానే ఆలయ కమిటీ ని సప్రదించి వంట సామాను అందించారు. వారికీ గ్రామ ప్రజలు రుణపడి ఉంటామని  గ్రామపటేల్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపరు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...