మసీదుల అభివృద్ధికి వితరణ
పట్టణంలోని 14 మసీదుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు విశ్రాంత ఎస్టిఓ షేక్ షరీఫ్ బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమిటీ బాధ్యులు షేక్ మహబూబ్ బాషా కు 5,116 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా మహబూబ్ బాషా మాట్లాడుతూ దాతలు మసీదుల అభివృద్ధి కి విరాళాలు అందజేసి అల్లా కృపకు పాత్రులు కాగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment