Followers

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానం.

 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానం. 

 మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి. 

 మంచిర్యాల , పెన్ పవర్

నిరుపేదలు బడుగు బలహీన వర్గాలకు ఆశ్రయం కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం మంచిర్యాల పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలు పత్రాలు చేసి మీ సేవ కేంద్రం లో మే 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...