వాడపల్లి వెంకన్న ఆలయాన్ని శానిటేషను తో శుభ్రం చేస్తున్న సిబ్బంది
పెన్ పవర్, ఆత్రేయపురంవాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అలివేలుమంగ పద్మావతి సమేత ఇక్కడ కొలువై ఉన్నారు వెంకటేశ్వర స్వామి దర్శించుకోడానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలివస్తున్నారు భక్తులను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కరోనా దృశ్య ఆలయ ఈవో ఆలయం అంతా భక్తులకు ఇబ్బంది కలగకుండా శానిటేషన్ చేయిస్తున్నారు ఇప్పటికే దేశంలో కరోనా విజృంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయం ఆలయ ఆవరణ అంతా శుభ్రం చేయిస్తున్నారు.
No comments:
Post a Comment