Followers

మెంటాడ లో ముమ్మరంగా కోవిడ్ టీకాలు

 మెంటాడ లో ముమ్మరంగా కోవిడ్ టీకాలు

మెంటాడ, పెన్ పవర్

 మెంటాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారము 45 సంవత్సరాలు దాటిన స్త్రీ, పురుషులకు పలు గ్రామాల నుంచి వచ్చిన వారికి కోవిడ్ టీకాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వేశారు. టీకాల తీసుకున్న వారికి వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించారు. టీకాల వల్ల ఎవరికీ ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ రావని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా టీకా మందు వేసుకోవాలని వైద్య ఆరోగ్య సిబ్బంది పిలుపునిచ్చారు. టీకా  తీసుకున్నవారికి స్వల్పంగా జ్వరం, ఒంటి నొప్పులు, తలనొప్పి వస్తుందని అంతమాత్రాన ఎవరో  భయపడవలసిన అవసరం లేదని,పారాసేటమాల్ 500, 650 మాత్రలు వాడితే సరిపోతుందని వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...