కోవిడ్ టెస్ట్ చేసుకొని వస్తేనే వైద్యం అందించాలి...
బేల ఆర్ఎంపీ డాక్టర్లు సూచించిన అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్
బేలా , పెన్ పవర్వైద్య చికిత్స కోసం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు వచ్చే రోగులకు ముందుగా కోవిడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత వైద్యం అందించాలని ఆదిలాబాద్ అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్ బేల ఆర్ఎంపీ డాక్టర్ లకు సూచించారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఎంపీ డాక్టర్ ల తో ఏర్పాటు చేసిన సమావేశంలో అడిషనల్ డి ఎమ్ హెచ్ ఓ డాక్టర్ శ్రీకాంత్, తహసీల్దార్ బడల రాం రెడ్డి, ఎంపీడీవో భగత్ రవీందర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ క్రాంతి బేల ఆర్ఎంపీ డాక్టర్ తో సమావేశం ఏర్పాటు చేశారు. అర్హత ఉన్న వారు వాక్సినేషన్ చేసికోవలని ఆర్ఎంపీ డాక్టర్ లకు తెలియశారు. ఈ సమావేశంలో బేల ఆర్ఎంపీ డాక్టర్లు శంకర్, వైద్య విట్టల్,ఉరాడే సుభాష్, మారుతి, ప్రమోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment