అమ్మవారి జాతర ఉత్సవాల కు పోలిస్ బందోబస్తు ఏర్పాట్లు
పెన్ పవర్, ఆలమూరు
ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో వేంచేసియన్న ఉభయగోదావరి జిల్లాల్లో ప్రసిద్ధ గాంచిన శ్రీ నూకాంబిక అమ్మ వారి జాతర మహోత్సావాలు పురస్కరించుకుని ఈ నెల 11 వతేదీన ప్రారంభమగు సందర్భంగా పొలీసు బందోబస్తు ఏర్పాట్లు చెయడానికి సోమవారంసాయంత్రం రామచంద్రపురం డి ఎస్ పి బాలచంద్రారెడ్డి,మండపేట రూరల్ సి ఐ కె మంగాదేవి,ఆలమూరు ఎస్సై ఎస్ శివప్రసాద్ లు వచ్చి ఆలయం అవరణ అంతయు పరిశీలించి దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ 19 సెకండ్ వేవ్ నిబంధనలు పాటిస్తు ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి,శానిటజర్ వాడుతు కనీసదూరం పాటించేలా చూడాలని, ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలిస్ సిబ్బంది చర్యలు చెప్పట్టుందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అలయ కార్య నిర్వహణ అధికారి ఏ ఎస్ బి జి రామలింగం (భాస్కర్) అలయ సిబ్బంది గ్రామస్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment