ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉంచండి
మహారాణి పేట, పెన్ పవర్
రాష్ట్రంలో కరోనా పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటున్నాయి.వెంటనే ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిని ప్రభుత్వం అరికట్టాలి. కరోనా కేసులు పెరుగుతున్నందున అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను అందుబాటులో ఉంచాలి.ఈ రోజు సీతమ్మదార లో ఉన్న తమిళ్ కలలి మందిరంలో కోవిడ్ సెకండ్ డోస్ టీకాను వేసుకున్నారు.అనంతరం మాట్లాడుతూ కొంతమంది కోవిడ్ వాక్సిన్ పై వద్దంతులను సృష్టించడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారని, వాక్సిన్ పై ఎటువంటి వద్దంతులు నమ్మవద్దని, వాక్సిన్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
No comments:
Post a Comment