Followers

వివాహిత మహిళ అదృశ్యం

 వివాహిత మహిళ అదృశ్యం

 పెన్ పవర్, ఆత్రేయపురం 

 వెలిచేరు గ్రామం (యు జి పాలెం ) చెందిన వివాహిత మహిళ కుటుంబసభ్యులు ఎవరికీ తెలియకుండా 13/4/2021 రాత్రి సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది. మౌనిక w /o నాగరాజు వయస్సు 26 కుటుంబ సభ్యులు అందరూ ఆమె ఆచూకి కోసం ఇరుగుపొరుగు వారిని బంధువులను గ్రామాలను వెతకగా ఆచూకీ లభ్యం కాలేదు 16/4/2021 తేదీన అయినం నాగరాజు ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా ఎస్సై జి.నరేష్ కేసు నమోదు చేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...