నాలాలో వ్యర్థాలను పూడిక తీసే పనులను పరుశీలించిన ఎమ్మెల్యే
పెన్ పవర్, మల్కాజిగిరిఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ ప్రాంతల్లో పివిఎన్ కాలనీలో సెంట్అన్స్ స్కూల్ వద్ద నాలాలో ఉన్న వ్యర్థాలను పూడిక తీసే పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీకాంత్ నాయకులు మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, జిఎన్.వి. సతీష్ కుమార్, బాబు, సత్యనారాయణ, శంకర్ రావు,ఎస్ ఆర్ ప్రసాద్, సంతోష్ రాందాస్, రవి, అశోక్, కిషోర్, మబ్బు, శ్రీధర్ లు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment