ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి..కార్పొరేటర్ శ్రీదేవి
పెన్ పవర్, కాప్రా
చర్లపల్లి డివిజన లో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి విజృంభిస్తునందున ఈరోజు డివిజన్ లోని సోనియాగాంధీ నగర్ పేజ్-1,2,3 లోని ప్రతి కాలనిలో జీహెచ్ఎంసీ ఏంటామాలజీ సిబ్బంది తో కలిసి సోడియం హైపోక్లోరైడ్ ద్రవాణంతో శానిటైజేషన్ చేపించిన కార్పొరేటర్ బోంతు శ్రీదేవి యాదవ్ ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీల్లో ప్రతి ఒక్కరు మాస్క్, శానిటైజర్ మరియు వ్యక్తిగత పరిశుభ్రత పటిస్తూనే, కాలనీలో చెత్త చెదారం లాంటివి ఉండకుండా చూసుకోవాలని, ఎలాంటి సమస్య వచ్చినా తెలియజేసిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తానని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ సహకరించుకోవాలని తెలియజేశారు..
No comments:
Post a Comment