అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం...
నార్నూర్, పెన్ పవర్గాడిగూడా మండలం గ్రామ పంచాయతీ లో బుదవారం ఉదయం 10:00 గంరైసిడం అచంత్ రైసిడం అనే యజమాని ఇంట్లో ఎవరు లేని సమయలో అందరు వ్యవసాయం పనుల్లో వెళ్యారు, ఆకస్మికంగా ఇంట్లో మంట అయి పోగా రావడంతో యాజమని కీ తెలిపే సరికి ఇళ్లు మంటలో దగ్ధము ఆయనట్టు ఉరిప్రజలు తెలిప్యారు, పంచాయతీ సెక్రటరీ స్థలాని చేరి వివరాలు తెలుసుకొని రికార్డు రాసినట్లు యజమాని తెలిప్యారు.
No comments:
Post a Comment