రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు ప్తె హర్షం వ్యక్తం చేసిన...వైజాగ్ ఫిల్మ్ సొసైటీ
మహారాణి పేట, పెన్ పవర్
భారత దేశ చిత్ర ప్రపంచములో ప్రతిస్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కె అవార్డుకు తమిలుడు అయినా, తెలుగు వారికి కూడా అభిమాన నటుడు అయిన 71 ఏల్ల వయసు గల రజనీకాంత్ ఎంపిక అవ్వడం పట్ల వైజాగ్ ఫిల్మ్ సొసైటీ హార్షాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డుకు రజని పుర్తి అర్హుడు అని రజని సినిమా ఎలా ఉన్న రజని కనబడితే చాలు అని సినీ ప్రియులు బావిస్తారు అని నరవప్రకాసరావు కార్యదర్శి తెలిపారు.
No comments:
Post a Comment