Followers

గ్రామం లోకి రావాలంటే గ్రామ పటేల్ అనుమతి తప్పనిసరి

 గ్రామం లోకి రావాలంటే గ్రామ పటేల్ అనుమతి తప్పనిసరి...

నార్నూర్, పెన్ పవర్

కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతున్న సమయంలో  నార్నూర్ మండల ఖైర్ దట్వా గ్రామ పంచాయతీ గిరిజన ప్రజలకు రాయి సెంటర్ అయినందున ఇతర ఉరి నుంచి వచ్చే ప్రజలకు  గ్రామం లో ప్రవేశం చేయాలంటే గ్రామ పటేల్ అనుమతి తప్పనిసరి లేనిచో 500నుంచి 1000 వరకు జరిమానా వీదించాడం జరుగుతుందని గ్రామస్తులు అన్నరు. గ్రామానికి వెళ్లి  రోడ్డుకు అనుమతి బోర్డు కంచె ఏర్పాటు చేశారు. అనుమతి బోర్డును ఎంపీడీఓ, ఏ పి ఓ, టీ ఏ పరిశీలించారు. పలే ప్రకృతి నర్సరీ లోని చెట్లను తనిఖీ చేశారు. నర్సరీ లోని ప్రతిమోక్కాను రక్షించాలి అంటూ గ్రామ కార్యదర్శి ని ఆదేశించారు,కరోనా వ్యాక్సిన్ టీకా సదస్సు అవగాహన కొరకు గ్రామ పటేల్ ను అనుమతి ఆదేశించి గ్రామ ప్రజలు మాస్క్ ధరించాలని శనిటైజర్ వాడుతు భౌతిక దూరని పాటించాలి అన్నారు. వ్యాక్సిన్ టీకా తీసుకొనుటకు ప్రజలు ముందుకు రావాలి,(45)వ పైబడి ప్రతి ఒక్కరు టీకా తీసుకోవాలి, అంటూ ఎంపీడీఓ రమేష్, ఏ పి ఓ జాదవ్ శేషారావు, టీ ఏ జాదవ్ సచిన్, కలిసి గ్రామ పటేల్ కు ప్రజలకు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...