ఎమ్మెల్యే ఆదేశాలతో బోరు మరమ్మతులు
పెన్ పవర్, మల్కాజిగిరిగౌతంనగర్ డివిజన్ జెఎల్ఎస్ నగర్ లోని బోరు పని చేయాడంలేదని స్థానికులు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు పీర్యాదు చేయడంతో వెంటేనే స్పందించారు. బోరు మరమ్మతులు మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వేసవి కాలంలో ఎలాంటి బోరునీటి సమస్యలు ఇబ్బందులు లేకుండా పాడైపోయిన బోర్ లను మరమ్మతులు చేయిస్తున్నామని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాము యాదవ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment