Followers

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మందమర్రి తెలంగాణ యువత

 కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మందమర్రి తెలంగాణ యువత

పెన్ పవర్,  మందమర్రి 

ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం ఉద్యోగులు స్థానిక యువకులకే దక్కే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అదనంగా రాష్ట్రంలో కొత్త జోనల్, వ్యవస్థాఫకు, రాష్ట్రపతి, ఉత్తర్వులు, వెలువడిన శుభ సందర్భంగా మందమర్రి, మున్సిపాలిటీలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో టిఆర్ఎస్ పార్టీ,ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి, కేసీఆర్, చిత్రపటానికి, టిఆర్ఎస్ పార్టీ యువజన, విభాగం, విద్యార్థి విభాగం కార్యకర్తలు ముఖ్యమంత్రికి చిత్రపటానికి, పాలాభిషేకం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్, వి టి ఆర్, ఎస్ వై,టిఆర్ఎస్ కార్యకర్తలు, యువ నాయకులు యువకులు, తదితరులు పాల్గొన్నారు,

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...