Followers

కరోనా బారినపడిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

 కరోనా బారినపడిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

కులవివక్ష వ్యతిరేక పొరాట సంఘంజిల్లా ఉపాధ్యక్షుడు ఇసంపేల్లి సైదులు

 మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారికి పత్రిక ముఖంగా విజ్ఞప్తి

నెల్లికుదురు, పెన్ పవర్

 గ్రామీణ ప్రాంతాలలో కరోనా మహమ్మారి అతి వేగంగా దూసుకుపోతుందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు విస్సంపల్లి సైదులు అన్నారు. మహుబూబాబాద్ జిల్లా నెల్లికుదురు  మండలంలో ని  గ్రామాలలో రోజురోజుకు ముఖ్యంగా. యువత నిరుద్యోగులు ఏదో ఒక రకమైన ఉపాధికోసం పనులు చేసే తరుణంలో కరోనా బారిన పడుతున్న తరుణంలో  ఇబ్బందులకు గురవుతున్నారని రెక్కాడితే కానీ  డొక్క  నిండని ఈ పరిస్థితుల్లో యువత,నిరుద్యోగులు, మానసిక వేదనకు గురవుతున్నారని కరొన బారిన పడ్డ కుటుంబాలు హోమ్ క్వారైంటైన్ లో ఉండడానికి, కుటుంబాలు గడవడానికి ఆర్థికంగా లేకపోవడం వలన అప్పులపాలై ఆర్థికంగా అనేక అవస్థలు పడుతున్నారని మెరుగైన వైద్యం అందించాలని వారి కుటుంబ పోషణకై నిత్యావసర సరుకులు మరియు కుటుంబానికి 10 వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం ఇచ్చి కరొన కుటుంబాలను ఆదుకోవాలని పత్రికా ముఖంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...