Followers

వాడపల్లి వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం

వాడపల్లి వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం

 పెన్ పవర్, ఆత్రేయపురం

 వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి అలివేలుమంగా పద్మావతి సమేత స్వయంభూ ఆ  వెంకటేశ్వర స్వామిని సందర్శించడానికి వేలాదిగా తరలివస్తున్న భక్తజనం తూర్పుగోదావరి జిల్లా రాజనగరం  గ్రామానికి చెందిన సత్యనారాయణ కామాక్షి దంపతులు ఆ స్వామి వారి  అన్నప్రసాదం ట్రస్టు నకు పదివేల రూపాయలు విరాళం ఇచ్చినారు వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు ఆలయ అర్చకులు ఆ కలియుగ వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...